అంబటి వంశము నందున సంబరము గలుగ జనించి సాగితి గవినై యంబటి పేరును నిలుపగ నంబారి పయిం జరింతు నందఱు మెచ్చన్!