కం**
మధురము రాముని నామము,
మధురము రాముని చరితము మనమున దలవన్!
సుధయే,రఘువరు
నామా,
మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్! !౩౨౩
తే*
కరువు నందున రైతుల కలిమి జేర్చ,
విత్తు చుండిరి
నకిలీల విత్త నములు,
పంట వేసిన రైతుల కంట బడెను,
బెండ చెట్టుకు గాసెను బీర కాయ. !!
చక్కని సాహిత్యం.
ReplyDeleteనే విడిచిన ఈ సమస్యలు
ఇంకనూ ఎవరూ ఇక్కడ పూరించలేదు.
https://www.facebook.com/charitamritam/
ఉదాహరణకు
తోక లేకుయు వానరం ముక్తి పొందె