Saturday, April 2, 2016

పరమ పురుషుడు. దాశరధి

ఆ*

మనసు యనెడి నారి మైమరచితిరిగి,

చేరు చుండె నీదు చేరు వగను

దరిని జేర్చు వాడె దాశరథి యిలలోన

దర్శ నమును యిచ్చి ధన్యు జేయు.

No comments:

Post a Comment