🌺🙏🌺
🌺
కం**
భానుని ఫలమని మింగగ,
భానుని పైకే ఎగిరెను !భయమే లేకన్ !
భానుని దీవెన, యిల,యీ
భానుని దయగను కపివర! భక్తుడ నీకున్ !!
అంబటి భానుప్రకాశ్.
🙏🌺🙏
🌺
కం**
భానుని ఫలమని మింగగ,
భానుని పైకే ఎగిరెను !భయమే లేకన్ !
భానుని దీవెన, యిల,యీ
భానుని దయగను కపివర! భక్తుడ నీకున్ !!
అంబటి భానుప్రకాశ్.
🙏🌺🙏
No comments:
Post a Comment